కేవలం 1 గ్లాస్ 7 రోజుల్లో స్పీడ్ గా బరువు తగ్గి సన్నగా అవ్వాలంటే ఎవరు చెప్పని బెస్ట్ టెక్నిక్
Weight Loss Drink : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు సమస్య ఉన్నప్పుడూ మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో సులభంగా బరువు తగ్గవచ్చు. కాస్త ఓపికగా చేస్తే సరిపోతుంది.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో నిమ్మకాయను సగానికి కోసి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత చిన్న స్పూన్ లో సగం కాఫీ పొడి, అలాగే స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడుమాత్రమే స్పూన్ తేనె కలిపి తాగాలి.
డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటూ అరగంట వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తాగితే 15 రోజుల్లోనే మంచి ఫలితం కనపడుతుంది. నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.
దాల్చినచెక్కలో ఉన్న సమ్మేళనాలు అధిక బరువును తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్య తగ్గటమే కాకుండా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు
No comments:
Post a Comment